పని చేద్దాం ! - నలుగురికి పని కల్పిద్దాము.
- Get link
- X
- Other Apps
సర్వీస్-వారియర్
పని షేర్ చేసుకునే ప్లాటుఫారం
ఇది మీలో చాలామందికి తెలిసిన విషయమే కానీ కొందరు తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పాలి అన్న ఆలోచనతో చెపుతున్నాను. ప్రతి టెక్నీషియన్ కూడా తన కుటుంబము కోసము మనీ సంపాదించుకోవడానికి అందరి మాదిరిగానే కష్టపడి పనిచేసి తన కస్టమర్ ను సంతృప్తి పరుస్తాడు. కొంతమంది స్వయంగా పని సంపాదించుకోగలరు. చాలామంది ఎక్కడో ఒకదగ్గర జాబ్ చేసుకుంటారు. ఇది అందరికీ తెలిసినదే. టెక్నీషియన్ లు అనే మాట ఇక్కడ పెద్ద కంపెనీలలో పనిచేసే వారి గురించి కాదు.ఇది ముఖ్యముగా వాటర్ ప్యూరిఫైర్,ఎయిర్ కండిషనర్,వాషింగ్ మెషిన్,మరియు ప్లంబింగ్ రంగాలలో ని వారికి మాత్రమే.
వాటర్ ప్యూయర్లు ఆన్లైన్లో అమ్మేవి తప్ప సాధారణముగా టెక్నీషియన్లు లేదా, షాప్ లలో,ఎక్కువగా అమ్ముతుంటారు. కారణాలు ఏవైనా వారు రిపేర్ లేదా సర్వీస్ పనిని వేరే వాళ్ళ తో పంచుకోడానికి అంతగా ఇష్టపడరు. దీనివలన తప్పు ఏమి లేదు కానీ పని చెయ్యగలిగిన పరిధి తగ్గుతుంది కదా. సాధారణముగా ఒక టెక్నీషియన్ కానీ, స్వయముగా వర్క్ చేసుకునే ఓనర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళి పని చెయ్యగలిగే అధిక దూరము 10 km. వరకూ ఉండవచ్చును.
ఒక ఓనర్ ఈ 10 కిమీ దూరము ప్రతిరోజూ తిరిగితే ఆయన షాప్ వద్ద పరిస్థితి మరోరకంగా ఉంటుంది. సాధారణముగా వీళ్ళు షాప్ లో దొరకరు. ఉదాహరణకు వీరు ప్యూరిఫైర్లు అమ్మిన కస్టమర్లు ఎవరైనా కొందరు ట్రాన్స్ఫర్ వల్ల కానీ వేరే కారణాలవల్ల కానీ వేరే ఊరు మారి ఉండవచ్చును. అది ప్రక్క ఊరు అయితే ఇబ్బంది ఉండకపోవచ్చు. అదే పక్క డిస్ట్రిక్ట్ కి మారితే ఆ కస్టమర్ కి వీళ్ల యూనిట్ వల్ల సమస్య వస్తె? ముందుగా వచ్చేది ఇన్స్టలేషన్ సమస్య. దీనికి కస్టమర్ కి ఆ ప్రాంతము కొత్త దీనివల్ల ఆయన ఇబ్బంది పడతారు. ఈ షాప్ ఓనర్ లు ఇతర జిల్లాలకి కూడా వారి సరుకు అమ్ముకుంటారు ఇది కామన్. కానీ ఈ సరుకులకు అమ్మినతరువాత ఇన్స్టలేషన్ మరియు సర్వీస్ అందించవలసిన బాధ్యత అమ్మిన వారికి ఉంటుంది కదా. ఎంతోమంది వేరే ఊరువాళ్ళకి ఫోన్ లు చేసి మా వర్క్ ఉంది చేస్తారా అని అడుగుతుంటారు. అయితే పొరపాటున వాళ్ళ నెంబర్ మిస్ అయితే ఎంత ఇబ్బంది? ఈ విధమైన సమస్యలకు పరిష్కారమే ఈ Service Warrior.
మీ బిజినెస్ లో
- టెక్నీషియన్ కి వర్క్ షేర్ చేయడంలో ఇబ్బందా?
- టెక్నీషియన్ దొరకక ఇబ్బందా?
- మీ టెక్నీషియన్ ఎక్కువ ఇబ్బందిపెడుతున్నాడా?
- టెక్నీషియన్ అందుబాటులోలేక ఇబ్బంది
- వేరే ఊరిలో మీ కస్టమర్ కి మీరు సర్వీస్ అందించాలా?
- ఇతర ప్రాంతాలకు అమ్మిన సరుకు సర్వీస్ అందించేందుకు టెక్నీషన్ల సమస్యా?
- మీరు manufacturer అయితే మీ సరుకు ఇన్స్టలేషన్ సర్వీస్ సమస్యలా?
వీటికి పరిష్కారమే Service Warrior.
ఇది మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకోగలిగే అప్. మీకు దీనిలో రిజిస్ట్రేషన్ చాలా సులభము.మరియు ఉచితము. అప్ ద్వారా మీరు చెయ్యగలిగిన పనులు.
- మల్టిపుల్ కంప్లైంట్ లు అప్లోడ్ చెయ్యవచ్చును.
- ఇండియా లో టెక్నీషియన్ అందుబాటులో ఉన్న ఏప్రాంతమైనా అప్లోడ్ చెయ్యవచ్చును.
- వారు అమ్మిన సరుకు రిపేర్ వర్క్ తప్ప మిగిలినది మొత్తము అప్లోడింగ్ ఉచితమ.
ఏవీ అప్లోడ్ చెయ్యవచ్చును?
- వాటర్ ప్యూరిఫైర్ సంబంధించినవి
- ఎయిర్ కండిషనర్ సంబంధించినవి
- వాషింగ్ మెషీన్ సంబంధించినవి
- ప్లంబింగ్ సంబంధించినవి
Q:కంప్లైంట్ కాన్సిల్ చేయగలమా?
A:టెక్నీషియన్ అంగీ కరించే ముందు చెయ్యగలరు.
- Get link
- X
- Other Apps

Comments
Post a Comment